రాజమండ్రి సిటీ: రాజమండ్రిలో కాంగ్రెస్ నిరసన: ఎన్నికల కమిషన్ తీరుపై సమగ్ర దర్యాప్తుకు డిమాండ్
ఓటర్ల జాబితాలో అవకతవకలపై రాజమహేంద్రవరంలో కాంగ్రెస్ పార్టీ ధర్నా. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ తొలగింపునకు డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన కాంగ్రెస్ నేతలు.