Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

నందికోట్కూరు: తరిగోపుల గ్రామంలోని పశువుల పాకలో అగ్ని ప్రమాదం రెండెద్దులు ఓ గేదె సజీవ దహనం

Nandikotkur, Nandyal | Aug 16, 2026
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని తరిగోపుల గ్రామంలో రైతు నాగార్జున రెడ్డి పశువుల పాకలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది, రేకుల షెడ్లతోపాటు అందులో ఉన్న రెండు ఎద్దులు, ఓ గేదె సజీవ దహనమయ్యాయ సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని రైతు నాగార్జున రెడ్డి తెలిపారు, షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం

MORE NEWS