Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

అనంతపురం అర్బన్: అనంతపురం అర్బన్ ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ కి దక్కుతుందని నగరవాసులు హర్షం

Anantapur Urban, Anantapur | Aug 16, 2026
అనంతపురం అర్బన్ ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ కి దక్కుతుందని నగరవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం పదిగంటల 50 నిమిషాల సమయం లో కాలనీవాసులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.

MORE NEWS

No related stories for this location.