కనిగిరి: సిఎస్పురం మండలం డిజిపేటలో జరిగిన హత్య ఘటనపై మీడియాకు వివరాలు వెల్లడించిన సీఐ వినోద్ కుమార్
మార్కాపురం జిల్లా సిఎస్పురం మండలం డిజిపేట గ్రామంలో సుబ్బమ్మ అనే వృద్ధురాలు హత్యకు గురైంది. ఈ ఘటనపై విచారణ చేపట్టి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వినోద్ కుమార్ తెలిపారు. వృద్ధురాలుపై దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకువెళ్లారని తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు సీఐ తెలిపారు. ఇప్పటికే స్పెషల్ టీం ఏర్పాటు చేసి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ అన్నారు.