జగిత్యాల: జగిత్యాల టి ఆర్ నగర్ లో ఘనంగా ఓర్సు దినోత్సవం.. పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల పట్టణంలోని టి ఆర్ నగర్ లో జరిగిన ఓర్సు దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి ఆర్ నగర్ అభివృద్ధి, పేదలకు అందించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మరియు పట్టాల పంపిణీ గురించి ఆయన వివరించారు.