Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

వేలేరు: వేలేరు మండల కేంద్రం నుండి గండిరామారం వరకు ప్రారంభమైన మాజీ ఉప ముఖ్యమంత్రి పాదయాత్ర రైతులను ఆదుకోవాలని డిమాండ్

Velair, Warangal Urban | Aug 31, 2025
హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రం నుండి గండిరామారావు వరకు బిఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ఆ పార్టీ మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గణపురం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాదయాత్ర ప్రారంభించారు ఈ పాదయాత్రను హన్మకొండ జిల్లా బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు