లింగాల: నర్సింగ్ సీటు రాలేక భువనేశ్వరి ఆత్మహత్య.. లింగాలలో విషాదం
లింగాల మండలంలో బీఎస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్ష సీటు రాలేక 18 ఏళ్ల భువనేశ్వరి తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య. స్థానిక ఎస్సై మాట్లాడుతూ కేసు నమోదును తెలియజేశారు. కుటుంబ సభ్యులు తీవ్ర కోదనలో ఉన్నారు.