గజపతినగరం: రామవరం గ్రామంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం: క్లాప్ మిత్రాలకు సన్మానం
గంట్యాడ మండలం రామవరంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా క్లాప్ మిత్రలకు వైద్య పరీక్షలు నిర్వహించి, దుస్తులు పంపిణీ చేశారు. అక్టోబర్ 2 నాటికి గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చాలని డిఎల్పిఓ శిరీష రాణి అధికారులను ఆదేశించారు.