మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లి సమీపంలో గల వెలుగొండ ప్రాజెక్టు పీడర్ కాలువలో కణతి సంచరించింది. కణతి సంచారాన్ని గమనించిన అక్కడి కార్మికులు తన సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఫీడర్ కాలువకు ఆనుకొని కొండ ప్రాంతం ఉండడంతో వన్యప్రాన్లు నీటి కోసం తరుచు కాలవలో ఉన్న తాగునీటి కోసం వస్తాయని కార్మికులు చెప్పారు.