ఆలేరు: సాయి గూడెం గ్రామ సమస్యలు పరిష్కరించాలని బీఆర్‌ఎస్ అడిగింది
Alair, Yadadri | Aug 14, 2026 సాయి గూడెం గ్రామంలో మోరీలు శుభ్రం, వీధి దీపాలు మరమ్మత్తు, చెత్త ప్రతిషేధం, కుక్కల బెడద నివారణ, స్పీడ్ బ్రేకర్లు క్రమబద్ధీకరణ వంటి సమస్యలను బీఆర్‌ఎస్ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చి పరిష్కరించాలని కోరింది.