Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

గద్వాల్: అలంపూర్ వైష్ణవి స్మార్ట్ స్కూల్ గుర్తింపు రద్దు కోసం మౌన దీక్ష, 22 విద్యార్థుల జీవితం సంక్షోభంలో

Gadwal, Jogulamba | Aug 14, 2026
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ వైష్ణవి స్మార్ట్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డీహెచ్ఓ కార్యాలయం ముందు మౌన దీక్ష ప్రారంభించాయి. 22 విద్యార్థుల జీవితం పై ప్రభావం చూపిన ఈ విషయంలో స్కూల్ యజమాని పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పిటీషన్ దాఖలు చేయడమైంది.