ఆగస్టు 9న హైదరాబాద్‌లో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో నారాయణపేట విద్యార్థులు 4 బంగారు, 3 వెండి, 1 కాంస్య పతకాలు సంపాదించి గర్వకారణంగా నిలిచారు. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS వారు వీరిని అభినందించి, కరాటే ద్వారా శారీరక, మానసిక దారుఢ్యం పెరుగుతుందని తెలిపారు.