Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

మదనపల్లె: మదనపల్లి మండలం, పుంగనూరు రోడ్డు, గ్రీన్ వాలీ స్కూల్ డాబా వద్ద శనివారం ఆగిఉన్న లారిని ఢీకొట్టి విద్యార్థికి తీవ్ర గాయాలు

Madanapalle, Annamayya | Aug 24, 2025
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి కి తీవ్రగాయాలు రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టి విద్యార్థి పరిస్థితి విషమించిన సంఘటన శనివారం అర్ధరాత్రి అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మండలంలో జరిగింది. తాలుకా పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, ఈడిగపల్లెకు చెందిన రైతు శ్రీనివాసులు కొడుకు గౌతమ్(19) మదనపల్లె లోని ఓకళాశాలలో ఇంటర్ చదువు తున్నాడు. మదనపల్లె నుండి బైక్ లో ఇంటికి అర్థరాత్రి వెళుతుండగా, మార్గ మధ్యంలోని గ్రీన్ వ్యాలి స్కూల్ సమీపంలోని డాబా వద్ద రోడ్డుపై నిలిపి ఉన్న లారిని గౌతమ్ బైక్ తో ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. బాదితున్ని వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
మదనపల్లె: మదనపల్లి మండలం, పుంగనూరు రోడ్డు, గ్రీన్ వాలీ స్కూల్ డాబా వద్ద శనివారం ఆగిఉన్న లారిని ఢీకొట్టి విద్యార్థికి తీవ్ర గాయాలు - Madanapalle News