నిండ్ర: వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ మాజీ ఎంపీపీ రాజగోపాల్ నాయుడు
నిండ్ర మండలం ఆత్తూరు పంచాయతీ టీడీపీ మాజీ ఎంపీపీ రాజగోపాల్ నాయుడు, రిటైర్డ్ వీఆర్వో మేఘనాథం మాజీ మంత్రి ఆర్కే రోజా సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ జగన్ నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.