పార్వతీపురం: పార్వతీపురం మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన బి. రాంగోపాల్
పార్వతీపురం మున్సిపల్ కమిషనర్గా బి. రాంగోపాల్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డిని కలిసి, పట్టణాభివృద్ధి, పారిశుద్ధ్యం మరియు తాగునీటి సరఫరాపై చర్చించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.