నందికోట్కూరు: నంద్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షేక్ షాజహాన్ బేగం
నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా కు చెందిన షేక్ షాజహాన్ బేగం ను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎంపిక ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అల్కా లాంబా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీఅధ్యక్షురాలు శ్రీమతి వై.ఎస్. షర్మిలా రెడ్డి ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అమర్ జహా బేగ్ మహమ్మద్ ఏఐసీసీ ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ శ్రీ పి.వి. మోహన్ ఏఐసీసీ సెక్రటరీ శ్రీ గణేష్ యాదవ్ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శ్రీమతి కమలాక్షి రాజన్ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ఇంచార్జ్ శ్రీమతి అదిత స్వప్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు శ్రీ ఎన్. రఘువీరా రెడ్డి ఇండియన్ యూత్ కాం