జనగాం: జనగామలో కాంగ్రెస్ భారీ నిరసన: జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దహనం
జనగామలో ఎస్ఐఆర్(SIR) అవకతవకలపై కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఈ నిరసనలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి పాల్గొని, కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు.