నిర్మల్: న్యూ వెల్మల్ గ్రామంలో ఘనంగా పారిశుధ్య కార్మికుల సన్మానం
Nirmal, Nirmal | Oct 2, 2026 ప్రధాని మోదీ జన్మదినోత్సవం సందర్భంగా సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామంలో బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులను సన్మానించారు. గ్రామాల పరిశుభ్రత కోసం కార్మికులు చేస్తున్న కృషిని నేతలు అభినందించారు.