Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో గుణపాలతో షట్టర్స్ లేపి బంగారం దుకాణంలో చోరీకి పాల్పడ్డారు సీసీ ఫుటేజ్ వీడియో

Prathipadu, Kakinada | Sep 24, 2025
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు లో దొంగలు హల్ చల్ చేశారు తెల్లవారుజామున సమయంలో గుణపాలతో బంగారు దుకాణం షటర్స్ లేపి వెండి వస్తువులు అపహరించక పోయారు. ఈ ఘట్నకు సంబంధించి సి సి ఫుటేజ్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజామున సమయంలో ముగ్గురు వచ్చి ఈ దొంగతనానికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు