నర్సింహులపేట: నర్సింహులపేటలో పోలీసుల మెరుపు దాడి: 15 మంది అరెస్ట్, 2,000 లీటర్ల బెల్లం వాష్ ధ్వంసం
నర్సింహులపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తండాలలో పోలీసులు జరిపిన సోదాల్లో 15 మంది అక్రమ మద్యం తయారీదారులు పట్టుబడ్డారు. 2,000 లీటర్ల బెల్లం వాష్, 3 క్వింటాళ్ల బెల్లం స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.