బిజినేపల్లి: నందివడ్డేమాన్‌లో పశువైద్య శిబిరం: అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం నందివడ్డేమాన్‌లో ఫెర్టిలిటీ క్యాంప్‌ను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ పరిశీలించారు. పశువులకు సకాలంలో టీకాలు, వైద్య సేవలు అందించాలని, పశువుల ఆరోగ్య పరిరక్షణ ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలని అధికారులను ఆదేశించారు.