మెదక్: మెదక్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా మధుకర్ రెడ్డి నియామకం
Medak, Medak | Sep 30, 2026 తెలంగాణ సర్పంచుల సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడిగా అహ్మద్‌నగర్ సర్పంచ్ మధుకర్ రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి గారి చేతుల మీదుగా ఆయన నియామకపత్రాన్ని అందుకున్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కృషి చేస్తానని మధుకర్ రెడ్డి పేర్కొన్నారు.