పార్వతీపురం: పార్వతీపురంలో కాంగ్రెస్ నిరసన: ఈసీని తొలగించాలని డిమాండ్
కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలని కోరుతూ పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. 13.30 కోట్ల ఓట్ల తొలగింపునకు నిరసనగా ఈ నిరసన కార్యక్రమం నిర్వహించి, డిఆర్ఓకు వినతిపత్రం అందజేశారు.