అమ్రాబాద్: లోకేశ్వరం కొమ్మాండ చెరువు కబ్జాలు నివారించాలి, హద్దులు ఏర్పాటుకు కోరుతూ ప్రజావాణి
అమ్రాబాద్ లోకేశ్వరం కొమ్మాండ చెరువు పరిధిలో పెరుగుతున్న అక్రమ కబ్జాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు, వార్డు సభ్యులు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ భూములను గుర్తించి సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.