నంద్యాల అర్బన్: టూ టౌన్ సిఐ గా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్ రెడ్డి
Nandyal Urban, Nandyal | Oct 3, 2026
నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా జి.సుధాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన వన్ఆన్ స్టేషన్లో విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే వారు, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గతంలోనూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించిన అధికారిగా ఆయన గుర్తింపు పొందారు