గంగాధర నెల్లూరు: పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలి: చిత్తూరు ఎంపీ ప్రసాదరావు
కార్వేటినగరంలో పర్యటించిన చిత్తూరు ఎంపీ ప్రసాదరావు, మొక్కల పెంపకాన్ని ఉద్యమంగా చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు నాగేశ్వరరావు వ్యవసాయ క్షేత్రంలో ఆయన శ్రీగంధం మొక్కను నాటారు.