కుల్చారం: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: డివైడర్ను ఢీకొట్టిన బైక్, వ్యక్తి మృతి
మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజీపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సూర్యకాంతి అనే వ్యక్తి మృతి చెందారు. బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.