పార్వతీపురం: పాలకొండలో విషాదం: బోటు నుంచి నదిలో పడి వృద్ధుడు గల్లంతు
పాలకొండ మండలం గొట్టమంగళపురం వద్ద బోటు నుంచి నదిలో పడి సుబ్బారావు (62) గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ పవార్ స్వప్నల్ జగన్నాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, రెస్క్యూ ఆపరేషన్ను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.