నారాయణపేట్: నారాయణపేటలో వామపక్షాల నిరసన: ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్
నారాయణపేట జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియపై వామపక్ష పార్టీల నిరసన. ఓట్ల తొలగింపును నిలిపివేసి, తొలగించిన పేర్లను తిరిగి చేర్చాలని, ఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్.