జగిత్యాల: జగిత్యాలలో సంచార పుస్తకాలయ బస్సు ప్రారంభం: పుస్తక పఠనంపై సిఐ కరుణాకర్ ఏమన్నారంటే?
జగిత్యాల పాత బస్టాండ్ వద్ద నవచేతన విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో సంచార పుస్తకాలయ బస్సును సిఐ కరుణాకర్ ప్రారంభించారు. యువత మరియు విద్యార్థులు డిజిటల్ ప్రపంచానికి పరిమితం కాకుండా పుస్తకాలు చదివే అలవాటును పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.