ఆత్మకూరు ఎం: భువనగిరిలో SC, ST ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో విద్యా సదస్సు
యాదాద్రి జిల్లా భువనగిరి పెన్షనర్స్ భవన్ లో అక్టోబర్ 4న SC, ST ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో విద్యా సదస్సు మరియు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఉపాధ్యాయులను సంఘం ప్రతినిధులు కోరారు.