ఖిలా వరంగల్: వరంగల్ దూపకుంట డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి వేగంగా ఏర్పాట్లు
వరంగల్ దూపకుంటలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి అధికారులు సిద్ధమవుతున్నారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు డివిజన్ల వారీగా సర్వే చేపడుతున్నారు. ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రకటనతో ఇళ్ల పంపిణీపై ఆశలు చిగురించాయి.