ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ ప్రభుత్వ కార్యాలయాల లో మువ్వన్నెల జెండా రెపరెపలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టడంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయలలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు, డీఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ శ్రీనివాసరావు,టౌన్ పిఎస్ లో సిఐ నాగరాజారావు, తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో జ్యోతి రత్న కుమారి, మున్సిపల్ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషోర్, ఎంపీడీవో కారణంలో నూర్జహాన్, ఎల్ ఎస్ సి కార్యాలయంలో మేనేజర్ శ్రీనివాసులు జాతీయ పతాకాలను ఎగరవేశారు. ఎందరో ప్రాణ త్యాగాలతో 1947లో స్వాతంత్ర్య వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులందరినీ స్మరించుకున్నారు, అనంతరం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు