తొర్రూర్: తొర్రూరులో ఇండియా కూటమి నిరసన: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్
ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ తొర్రూరులో కాంగ్రెస్, ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.