శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇస్తే చర్యలు తప్పవని కౌన్సిలింగ్ నిర్వహించిన సిఐ సుబ్బరాయుడు
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇస్తే చర్యలు తప్పవని కౌన్సిలింగ్ నిర్వహించిన సిఐ సుబ్బరాయుడు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం ఐదు గంటలు 20 నిమిషాల సమయం విస్తృతంగా తనికెళ్ల నిర్వహించి 15 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు