అనంతపురం అర్బన్: రాష్ట్రంలోని చేతి వృత్తిదారుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర అధ్యక్షులు లింగమయ్య అనంతపురం న
Anantapur Urban, Anantapur | Aug 16, 2026
రాష్ట్రంలోని చేతి వృత్తిదారుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర అధ్యక్షులు లింగమయ్య అనంతపురం నగరంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల ఐదు నిమిషాల సమయంలో పోస్టర్లను ఆవిష్కరించారు.