రాజమండ్రి సిటీ: పుష్కరాల వేళ ట్రాఫిక్ కష్టాలు లేకుండా ప్లాన్: ఎమ్మెల్యే గోరంట్ల కీలక ఆదేశాలు
రాబోయే పుష్కరాల కోసం మోరంపూడి నుంచి పొట్టిలంక వరకు జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు లేకుండా రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బొమ్మూరు జంక్షన్ వద్ద ప్రమాదాల నివారణకు ఆక్రమణల తొలగింపు, కొత్త సర్వీస్ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.