తాడూరు: నాగర్‌కర్నూల్: రైస్ మిల్లులో రూ.19.59 కోట్ల ప్రభుత్వ ధాన్యం మాయం
నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరులోని శ్రీ లక్ష్మీ నారాయణ అగ్రో ఇండస్ట్రీస్‌లో 8,755 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరతను అధికారులు గుర్తించారు. దీని విలువ రూ.19.59 కోట్లు. మిల్లు మేనేజింగ్ పార్టనర్ సుధాకర్‌రావుతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.