గౌస్-ఏ-ఆజం దస్తగిరి గ్యార్మి ఫాతియా ఘనంగా #786media super exclusive Live🔴 ur voice our reports నిర్వహణగౌస్-ఏ-ఆజం దస్తగిరి హజ్రత్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహ్మతుల్లాహి అలైహి వారి గ్యార్మి ఫాతియా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ పవిత్ర కార్యక్రమం 786 న్యూస్ ఛానల్ మీడియా ceo ఫయాజ్ భాయ్ నివాసంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, ఫాతియా నిర్వహించి, హాజరైన వారికి ప్రసాదం పంపిణీ చేశారు.కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు మరియు పలువురు ముస్లిం సోదరులు పాల్గొని గౌస్-ఏ-ఆజం దస్తగిరి వారి ఆశీస్సులు అందరికీ లభించాలని ప్రార్థించారు.
our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057.
AP STATE INCHARGE. 786 FAYAZ BHAI