గన్నవరం: విజయవాడ విమానాశ్రయం: 11 ఏళ్లుగా పరిష్కారం కాని భూ బాధితుల సమస్యలు
విజయవాడ విమానాశ్రయ విస్తరణ కోసం భూములు కోల్పోయిన బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ అల్లాపురం ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. 11 ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని బాధితులు కోరారు.