నారాయణపేట్: సింగారం గ్రామంలో వరి పంటను ఆశించిన ఆకుమచ్చ తెగులు: రైతులకు కీలక సూచనలు
నారాయణపేట జిల్లా సింగారం గ్రామంలోని వరి పొలాలను డా. ఈటెల సత్యనారాయణ సందర్శించారు. వరిలో ఆకుమచ్చ తెగులును గుర్తించి, పంట సంరక్షణ మరియు యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ అనిల్ కుమార్ పాల్గొన్నారు.