సిద్దిపేట అర్బన్: సిద్దిపేటలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ కీలక సమీక్ష: అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
సిద్దిపేట ఐడీఓసీలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సమీక్ష నిర్వహించింది. చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు నీలాదేవి, రాంబాబు నాయక్ పాల్గొన్నారు. ల్యాండ్ అట్రాసిటీస్, రోస్టర్ పాయింట్లు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై అధికారులతో చర్చించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.