వర్ధన్నపేట: మామునూరు విమానాశ్రయం ప్రారంభోత్సవంపై కేంద్ర మంత్రిని కలిసిన చాడ మరియా
వరంగల్ మామునూరు విమానాశ్రయం అభివృద్ధి, ప్రారంభోత్సవ ఏర్పాట్లపై చర్చించేందుకు టీడీపీ వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్చార్జి చాడ మరియా, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడిని ఢిల్లీలో కలిశారు. ప్రారంభోత్సవానికి టీడీపీ శ్రేణులను ఆహ్వానించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.