కొత్తపేట: మందపల్లి మాజీ సర్పంచ్ సాదు వెంకట లక్ష్మి మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
మందపల్లి మాజీ సర్పంచ్ సాదు వెంకట లక్ష్మి మృతి పట్ల వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి సంతాపం తెలిపారు. ఆమె స్వగృహానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.