బుగ్గారం: బుగ్గారం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక: అధ్యక్షుడిగా దూడ జీవన్
బుగ్గారం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా దూడ జీవన్, ప్రధాన కార్యదర్శిగా జైశెట్టి రాకేష్ ఎన్నికయ్యారు. పాత్రికేయుల హక్కుల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.