కాకినాడ రూరల్: కాకినాడ: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఘనంగా ఎన్.ఎస్.ఎస్. దినోత్సవ వేడుకలు
కాకినాడ ఎం.ఎస్.ఎన్. క్యాంపస్లో ఎన్.ఎస్.ఎస్. దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. తుఫాను కారణంగా వాయిదా పడిన ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు సమాజ సేవపై అవగాహన కల్పించారు.