దుబ్బాక: దుబ్బాకలో ఘనంగా ముగిసిన శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలు
దుబ్బాకలో 15 రోజుల పాటు జరిగిన వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. కత్తి కార్తిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వేదికగా జరిగిన ఈ వేడుకల్లో అన్నదానం, నిమజ్జన శోభాయాత్ర, సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరించాయి. ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.