నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో జమియతే అహే హదీస్ వారి ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణములోని సంతపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం మెగా రక్తదాన శిబిరాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించారు, ముస్లిం యువకులు భారీగా పాల్గొని రక్తదానం చేశారు, రఫిక్ మౌలానా, అబ్దుల్ హక్, సౌదీ చాన్, షకీల్ అహ్మద్, జావిద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, అనంతరం వారు మాట్లాడుతూ