నందికోట్కూరు: ఐటిఐ విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్ విడుదల చేయాలని PDSU ఆధ్వర్యంలో కళాశాల వద్ద నిరసన
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో శనివారం స్థానిక ఐటిఐ కళాశాలలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ డిమాండ్ చేశారు, స్థానిక ఐటిఐ కళాశాల విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు,ఈ సందర్భంగా పి డి ఎస్ యు రాష్ట్ర కమిటీ సభ్యుడు పి.మర్రిస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఐటిఐ కళాశాల విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేసి వారి భవిష్యత్తును నాశనం చేసే విధంగా విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేయకుండా పెండింగ్లో పెట్టి పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుకు దూరమయ్యే విధంగా వ్యవహరిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఐటిఐ విద్యార్థులకు స్థానిక పరిశ్రమలలో ఉ