ఏటూరునాగారం: ఏటూరు నాగారం: 10 రోజులుగా టీచర్లు లేని పాఠశాల.. ఆందోళనలో విద్యార్థులు!
ఏటూరు నాగారం మండలం కొండాయి ఎంపీపీఎస్ పాఠశాలలో 10 రోజులుగా ఉపాధ్యాయులు విధులకు రావడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థుల భద్రత, చదువుపై ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కోగిల బాలు ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.